చంద్రబాబు చాలా అనాగరికంగా పనిచేసాడు || Peddi Reddy Ramachandra Reddy Commnets On Chandrababu

2019-06-25 280

AP Minister Peddi Reddy Ramachandra Reddy held a Press Conference. he said that Chandrababu mis use the funds from various corporations.
#PeddiReddyRamachandraReddy
#APMinister
#PressConference
#jagan
#ycp
#chandrababu
#tdp


ఏ పి మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.చంద్రబాబు హయాం లో నిధుల దుర్వినియోగం పై మండిపడ్డారు.చంద్రబాబు ఇంత అనాగరికంగా పని చేస్తాడు అని ఉహించాలేదన్నారు.అనేక కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి..వాటి ద్వార బ్యాంకుల నుండి నిధులు సేకరించి దుర్వినియోగం చేసారన్నారు.